(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
భీష్మపర్వ - అధ్యాయ 005
॥ శ్రీః ॥
6.5. అధ్యాయః 005
Mahabharata - Bhishma Parva - Chapter Topics
సంజయేన ధృతరాష్ట్రంప్రతి భూతపంచకగుణవర్ణనపూర్వకం సంక్షేపేణ జంబూద్వీపవర్ణనం ॥ 1 ।
Mahabharata - Bhishma Parva - Chapter Text
ధృతరాష్ట్ర ఉవాచ। 6-5-0x(3965)(38801)
నదీనాం పర్వతానాం చ నామధేయాని సంజయ ।
తథా జనపదానాం చ యే చాన్యే భూమిమాశ్రితాః ॥ 6-5-1(38802)
ప్రమాణం చ ప్రమాణజ్ఞ పృథివ్యా మమ సర్వతః ।
నిఖిలేన సమాచక్ష్వ కాననాని చ సంజయ ॥ 6-5-2(38803)
సంజయ ఉవాచ। 6-5-3x(3966)
పంచేమాని మహారాజ మహాభూతాని సంగ్రహాత్।
జగతీస్థాని సర్వాణి సమాన్యాహుర్మనీషిణః ॥ 6-5-3(38804)
భూమిరాపస్తథా వాయురగ్నిరాకాశమేవ చ।
గుణోత్తరాణి సర్వాణి తేషాం భూమిః ప్రధానతః ॥ 6-5-4(38805)
శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గంధశ్చ పంచమః।
భూమేరేతే గుణాః ప్రోక్తా ఋషిభిస్తత్త్వవేదిభిఃక ॥ 6-5-5(38806)
చత్వారోఽప్సు గుణా రాజన్గంధస్తత్ర న విద్యతే।
శబ్దః స్పర్శశ్చ రూపం చ తేజసోఽథ గుణాస్త్రయః ।
శబ్దః స్పర్శశ్చ వాయౌ ద్వౌ అకాశే శబ్ద ఏవ తు ॥ 6-5-6(38807)
ఏతే పంచ గుణా రాజన్మహాభూతేషు పంచసు।
వర్తంతే సర్వలోకేషు యేషు భూతాః ప్రతిష్ఠితాః ॥ 6-5-7(38808)
అన్యోన్యం నాభివర్తంతే సాంయం భవతి వై యదా ॥ 6-5-8(38809)
యదా తు విషమీభావమావిశంతి పరస్పరం ।
తదా దేహైర్దేహవంతో వ్యతిరోహంతి నాన్యథా ॥ 6-5-9(38810)
ఆనుపూర్వ్యా వినశ్యంతి జాయంతే చానుపూర్వశః ।
సర్వాంయపరిమేయాణి తదేషాం రూపమైశ్వరం ॥ 6-5-10(38811)
తత్రతత్ర హి దృశ్యంతే ధాతవః పాంచభౌతికాః ।
తేషాం మనుష్యాస్తర్కేణ ప్రమాణాని ప్రచక్షతే ॥ 6-5-11(38812)
అచింత్యాః ఖలు యే భావా న తాంస్తర్కేణ సాధయేత్।
ప్రకృతిభ్యః పరం యత్తు తదచింత్యస్య లక్షణం ॥ 6-5-12(38813)
సుదర్శనం ప్రవక్ష్యామి ద్వీపం తు కురునందన।
పరిమండలో మహారాజ ద్వీపోఽసౌ చక్రసంస్థితః ॥ 6-5-13(38814)
నదీజాలప్రతిచ్ఛన్నః పర్వతైశ్చాభ్రసన్నిభైః ।
పురైశ్చ వివిధాకారై రంయైర్జనపదైస్తథా ॥ 6-5-14(38815)
వృక్షైః పుష్పఫలోపేతైః సంపన్నధనధాన్యవాన్ ।
లవణేన సముద్రేణ సమంతాత్పరివారితః ॥ 6-5-15(38816)
యథా హి పురుషః పశ్యేదాదర్శే ముఖమాత్మనః ।
ఏవం సుదర్శనద్వీపో దృశ్యతే చంద్రమండలే ॥ 6-5-16(38817)
ద్విరశస్తు తతః ప్లక్షో ద్విరంశః శాల్మలిర్మహాన్ ।
ద్విరంశః పిప్పలస్తస్య ద్విరంశశ్చ కుశో మహాన్।
సర్వౌషధిసమాపన్నః పర్వతైః పరివారితః ॥ 6-5-17(38818)
ఆపస్తతోఽన్యా విజ్ఞేయాః శేషః సంక్షేప ఉచ్యతే।
తతోఽన్య ఉచ్యతే చాయమేనం సంక్షేపతః శ్రృణు ॥ ॥ 6-5-18(38819)
ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి పంచమోఽధ్యాయః ॥
Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-5-13 కిమస్య ప్రమాణం కా వా ఆకృతిస్తవాభిమతేత్యాశంక్యాహ సుదర్శనమితి।
సుదర్శనో నామ జంబూవృక్షవిశేషస్తన్నామాంకితోఽయం ద్వీపః సుదర్శనద్వీపః తం ప్రమాణత ఆకృతితశ్చ ప్రకర్షేణ వక్ష్యామి।
తుశబ్దః పక్షాంతరవ్యావృత్త్యర్థః ।
చక్రసంస్థితః చక్రవత్ సంస్థితం ఉస్థంనమాకారో యస్య సః ॥
6-5-16 నన్వేవంవిధస్య కథమతిసూక్ష్మత్వముచ్యతేఽత ఆహ యథా హీతి ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.